
ఇక ఇద్దరి దంపతులకు నైనిక అనే ఒక కూతురు కూడా ఉంది. ఇక ఈమె కూడా పలు సినిమాల్లో బాలనాటిగా నటించి అందరిని మెప్పించింది. అయితే ఇలా సంతోషంగా సాఫీగా సాగుతున్న కుటుంబంలో ఒకసారిగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ నెలలో మీనా భర్త ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించాడు. హఠాత్తుగా భర్త మరణించడంతో ఎంతో కృంగిపోయింది మీనా. భర్త మరణంతో తీవ్రబాదలో ఉన్న మీనాని సినీ సెలెబ్రిటీలు తరచూ కలుస్తూ పరామర్శిస్తూ తన బాధను తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది సీనియర్ నటినట్లు తరచు అయిన
ఇంటికి వెళ్లి చాలాసేపు మీతో సరదా సరదాగా గడుపుతూ ఉండేవారు. అయితే తాజాగా నటి సంఘవి కూడా మీనా ఇంటికి వెళ్లి సందడి చేసినట్లుగా తెలుస్తోంది. సంఘవి మీనా ఇద్దరు కలిసి డాన్స్ చేసిన ఒక వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం తన సూచన మీడియా వేదికగా షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. భర్త మరణం తర్వాత మొదటిసారి మీనా ఇలా సంతోషంగా కనబడింది అంటూ కామెంట్లను పెడుతున్నారు మీ నా అభిమానులు..!