
మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28.85 కోట్ల షేర్ ... 59.12 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.40 కోట్ల షేర్ ... 50.48 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.10 కోట్ల షేర్ ... 50.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 77.35 కోట్ల షేర్ ... 159.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ సినిమా మరో 94.65 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.