టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు ఎక్కువ కాలం లేకపోయినా సరే వారి గురించి మాత్రం జనాలు ఎక్కువ కాలం మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ సమీరా రెడ్డి. టాలీవుడ్ లో సమీరా పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా సరే ఆమె గురించి మాత్రం ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. ఆమె సినిమాలు చాలా తక్కువ కాలంలో ఆమెకు మంచి ఇమేజ్ ని తీసుకొచ్చాయి అనేది వాస్తవం. ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. మెగా ఫ్యామిలీ తో నందమూరి ఫ్యామిలీ తో ఆమె సినిమాలను చేసింది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఆమె స్కిన్ షో విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది అని చెప్పవచ్చు. స్కిన్ షో ఎక్కడ కుడా ఆమె హద్దులు దాటి చేసిన సందర్భం అనేది లేదు. ఆమె ఎక్కువగా సినిమాల్లో డ్రెస్ లు మాత్రమే వేసుకుంది గాని పరిధి దాటి ప్రవర్తించింది కూడా లేదు. అగ్ర హీరోలతో అవకాశాలు వచ్చిన సారే ఆమె నటనకు మంచి మార్కులు పడక ఆమె సినిమాలకు దూరం అయింది గాని స్కిన్ షో చేసి అవకాశాలను తెచ్చుకోవాలి అనుకోలేదు. టాలీవుడ్ లో ఆమెకు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. 

 

అయితే బాలీవుడ్ లోకి వెళ్ళిన ఆమె అక్కడికి వెళ్లి స్కిన్ షో చేసింది. అది కూడా చాలా పద్దతిగా తన అందం చూపించింది గాని స్థాయిని దిగాజార్చుకుని ఆమె చూపించిన సందర్భం అనేది దాదాపుగా లేదు అనే  చెప్పాలి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. క్రికెటర్ల తో ఉన్న ప్రేమ వ్యవహారాలు ఆమె కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పేద్ద సినిమాలు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: