ఎఫ్ 2.. నిజంగానే ఈ సినిమాలో హీరోలకు వచ్చే ఫ్రస్ట్రేషన్ మనకు ఫన్ అవుతుంది. సినిమా అంత కామెడీ కామెడీగానే ఉంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలాగా తమన్నా, మెహ్రీన్ కథానాయకులుగా ఈ సినిమాలో నటించారు. 

 

IHG

 

అయితే ఈ సినిమాలో పెళ్ళాం చేతిలో భర్తలు ఎలా కంట్రోల్ కి గురవుతున్నారు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇంకా సర్ఫ్ ఎక్సెల్, మల్లెపూలు సినీ అయితే మరి దారుణం.. సర్ఫ్ ఎక్సెల్ తెచ్చారా అంటే హా లేదు అంటే వెంటనే మల్లెపూలు తెచ్చారా? డ్రామా క్విన్ డ్రామా మొదలు పెట్టేస్తుంది. అందరిని నవ్వించేస్తుంది. 

 

IHG': Shooting of the multistarrer nearing ...

 

ఇలా ప్రతి సిన్ కామెడీగా తీసి అందరిని నవ్వించేశాడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ అయితే యాక్షన్ నుండి ఓవర్ యాక్షన్ చేసి అందరిని నవ్వించేసారు. ఇంకా ఈ సినిమా చూసినప్పుడు.. పెళ్ళాం టార్చర్ అనుభవించే వాళ్ళకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే అందరూ కూడా భార్యను తిట్టేవాళ్లే కనుక సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

 

IHG

 

ఇంకా భార్యలు రివెంజ్ అంత సూపర్ ఉంటుంది. అందుకే ఈ సినిమా ఏకంగా వందరోజులు ఆడింది. కార్సియల్ హిట్ గా సినిమా నిలిచిపోయింది. ఒక మంచి సినిమా ఇది. ఇంకా అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ సినిమా చూసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: