సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు . వారిలో కొంత మందికి మాత్రమే సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు మరియు వరుస విషయాలు దక్కుతూ ఉంటాయి . కొంత మందికి అందం ,  అభినయం , నటన ఉన్నప్పటికీ సరైన విజయాలు బాక్సాఫీస్ దగ్గర దక్కకపోవడం తో అవకాశాలు కూడా పెద్దగా రావు . 

అలా అందం, అభినయం, నటన ఈ మూడు ఉన్నా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలను మాత్రం పెద్దగా దక్కించుకోవడంలో వెనుకబడిపోయిన వారిలో శ్రద్దాదాస్ ఒకరు.  

శ్రద్ధ దాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక తెలుగు సినిమాల్లో నటించింది. శ్రద్ధ దాస్ మూవీ లలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ గ్లామర్ షో తో కుర్రకారుకు హీటెక్కించింది.  

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలలో ఎ రేంజ్ లో స్కిన్ షో చేస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ప్రదర్శిస్తూ యువతను వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా శ్రద్ధ దాస్ తన ఇన్ స్టా లో కొన్ని హాట్ పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శ్రద్దాదాస్ ఆరెంజ్ కలర్ లో ఉన్న పొడవాటి డ్రెస్ ని వేసుకొని,  తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా  డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: