
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ దాదాపుగా 500 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు తారక్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. వార్2, డ్రాగన్ సినిమాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ను పెంచే సినిమాలు అవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులను అందుకోవాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. వార్2 సినిమా టీజర్ విషయంలో మిక్స్డ్ టాక్ రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఒకింత కంగారు పెడుతోందని సమాచారం అందుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ సరైన ప్లానింగ్ తో అడుగులు వేస్తే నంబర్ వన్ హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు పోటీ లేదని చెప్పే స్థాయికి ఎదుగుతారేమో చూడాలి. లక్ కలిసొస్తే తారక్ టాలీవుడ్ లో సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు.