
డబ్బులు కూడా నష్టపోతాం . అలాంటి సందర్భాలను ఎన్నో ఫేస్ చేసాడో దిల్ రాజు . అయినా సరే ఏ విషయంలోను వెనకడుగు వేయకుండా తన కష్టాన్ని తన నమ్మకాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్లిన వ్యక్తి దిల్ రాజు. రీసెంట్గా దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పై ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ పని తిరు పై పొగిడేశారు. సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుంది అంటూ నిర్మాతలకు కూడా ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది అంటూ ఆయన ఓ రేంజ్ లో ప్రశంసించేశారు . అంతే కాదు మన టాలీవుడ్ హీరోలు కూడా ఆయన పనితీరును అలవాటు చేసుకుంటే బాగుంటుంది అంటూ సూచించారు.
విజయ్ వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది . సినిమాకి 120 రోజుల కాల్ షీట్లు అవసరమైంది అనుకోండి .. ప్రతి నెల కూడా 20 ఇచ్చేస్తాడు. ఆ విషయాన్ని ముందుగా చెప్పేస్తాడు. దీనివల్ల అనుకున్న సమయానికి సినిమా పూర్తి అయిపోతుంది . ఎక్కువ సమయం లభిస్తుంది. మొత్తం ఆరు నెలలు సినిమా షూట్ కంప్లీట్ చేసేస్తారు . ఈ విధంగా ఇతర హీరోలు కూడా చేస్తే చాలా బాగుంటుంది అంటూ నిర్మాతల నెత్తిన పాలు పోసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో విజయ్ పై దిల్ రాజు చేసిన కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . విజయ్ ఎంత మంచివాడు అనే విషయం దిల్ రాజు మాటల్లో క్లియర్గా తెలిసిపోతుంది . విజయ్ కథానాయకుడు నిర్మాణంలో "వారీసు" సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు..!!