
తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్లతో మళ్ళీ ట్రెండీగా మారుతోంది. ఓవ్వా ఓవ్వా అంటూ క్యాప్షన్ తో కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. గోల్డెన్ డీప్ నెక్ లో దుస్తులు ధరించి దర్శనం ఇచ్చిన శాన్వి తన గ్లామర్ తో మరింత ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బిగువైన దుస్తులలో తన ఎద అందాలను హైలెట్ చేస్తూ ఓరచూపుతో కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన కుర్రాలు సైతం ఫైర్ ఎమోజీలతో వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది శాన్వి పాపకి సినిమాలు నిల్ గ్లామర్ డోస్ ఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతటి అందం ఉన్న కూడా తెలుగులో ఎందుకో అవకాశాలు అందుకోలేదు అంటూ మరికొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవకాశం వస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ .ఓవర్ నైట్ కే స్టార్స్ అయిన వారితో పోలిస్తే.. ఈ అమ్మడు చాలా కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది..మొదట మోడల్ గా తన కెరీయర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో చిత్రాలలో నటించిన శాన్వి అందానికి అందం ఉన్నప్పటికీ ఎందుకో ఈ మధ్యకాలంలో మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం అయితే కన్నడలో త్రిశూలం అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.