ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చింది. వేల సంఖ్యలో మరణాలు.. లక్షల్లో కరోనా కేసుల నమోదు అవుతున్నాయి.  ప్రతిరోజూ మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి.  అయితే చైనాలో ఈ కరోనా ఎలా పుట్టుకు వచ్చింది.. ఇది యాదృచ్చికమా.. లేక ప్రయోగమా అన్న విషయంపై అన్ని దేశాలు తెగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  ప్రస్తుతం అన్ని దేశాలు చైనా వైపు అనుమానంగా చూస్తున్నాయి. ఇప్పటికే అక్కడ నుంచి జపాన్ తన జెండా ఎత్తేస్తుంది.. ఇప్పటికే 20 శాతం బడ్జెట్ లో డబ్బులు పెట్టి. అయితే దీనికి రెండు కారణాలు చైనా మోసం చేసిందని.. ప్రపంచం మొత్తం వ్యాపించేలా కావాలని ఉద్దేశ పూర్వకంగా  మరో పక్కన సముద్ర మార్గాన్ని కబ్జా చేయడానికి ఎత్తుగడ వేస్తుందని తన రక్షణకు సంక్షోభం తీసుకువస్తుంది..అలాగే అందరి దీవులుగా ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేయడానికి చూస్తుందని.. ఆగ్రహం జపాన్ కి ఉంది.

 

ఇదే సందర్భంలో నిదానంగా ఒక్కొక్క దేశం అక్కడ నుంచి సంబంధాలు తెంచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రంపంచలోని అత్యంత ప్రసిద్దమైన సంస్థలు మూడు సంస్థలు అక్కడ నుంచి ఇవతలకు వస్తే అక్కడు ఉన్నటువంటి కార్యాలయాల నుంచి ప్రచారం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గుగూల్ వీటికి సంబంధించిన కార్యకలాపాలు నిదానంగా అక్కడ నుంచి తగ్గించుకొని ఇవతలకు తీసుకు వచ్చేందుకు సిద్ద పడుతున్నారని ప్రత్యేకంగా ఉన్నత వర్గాలకు కమ్యూనికేషన్ వెళ్లిపోయిందని సమాచారం వినిపిస్తుంది.  కాకపోతే ఇది దృవీకరణ కానటువంటి సమాచారం.. కాకపోతే రానున్న రోజుల్లో తేలనుంది.

 

అయితే గూగుల్ కంటే చైనా తన సొంత యాప్ నే వాడుతుంది. వీటిలో పోలిస్తే ప్రపంచ వ్యాప్త పరిణామాల్లో అంతర్జాతీయ సంస్థలు చైనాను వదిలివేయడం బెటర్ అని కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అక్కడ నుంచి తరలకుండా ఆపే ప్రయత్నం చేస్తుందని.. వాళ్ల అభిప్రాయల మీద ఆగుతారా? లేదా ఇతర దేశాలకు మార్చుకుంటారా అన్న విషయం పై భవిష్యత్ లో తేలాల్సి ఉంది. కానీ.. ఈ ప్రచారం మాత్రం వాణిజ్య వర్గాల్లో జరుతుంది. ఏం జరుగుతుంతో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: