పెళ్ళి అంటే నూరేళ్లు గుర్తుండి పోవాలని చాలా మంది అనుకుంటారు..అందుకే ఎవరికీ ఉన్నంతలో వాళ్ళు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్ గా చేసుకుంటారు..పెళ్ళికి బంధువులు, ఫ్రెండ్స్, మొదలగు వస్తారు.వారి దృష్టిని ఆకర్షించడానికి స్పెషల్ గా రెడీ అవ్వాలని పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు అనుకుంటారు. అందుకు తగ్గట్లు రెడీ ఆవుతుంటారు.అందొలొనూ పెళ్ళి కూతురు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..గంటల తరబడి రెడీ అవుతుంది..తనకు ఇష్టమైన వ్యక్తితో పెళ్ళి అంటే ఆమె ఆనందానికి హద్దులు ఉండవు. అయితే ఓ యువతికి తనకూ ఇష్టమైన వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయ్యింది.కానీ పెళ్ళి జరుగుతున్న సమయంలో కొద్ది సేపు  పెళ్ళిని  ఆపేసింది..


అదేంటి తాను ఇష్టపడిన వ్యక్తి నే కదా పెళ్ళి చేసు కొవాలని అనుకుంది.తననే చేసుకుంటున్నారు. కదా మరేంటి..అనే సందేహం రావడం సహజం..అసలు మ్యాటర్ ఏంటో వివరాల్లొకి వెళ్ళి తెలుసుకుందాం..ఇష్టమైన వాడితో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి సన్నిహితులు, స్నేహితులందర్నీ పిలిచింది. ఈ క్రమంలో వాళ్లంతా వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు..వరుడు కూడా అక్కడే ఉంటడంతో వివాహ కార్యక్రమం మొదలైంది. అయితే అనూహ్యంగా పెళ్లిని ఆ యువతి మధ్యలోనే ఆపేసింది. అందుకు కారణం ఏంటో తెలుసుకుని బంధువులు సహా అక్కడున్న వారంతా నవ్వుకున్నారు..


ఆనవాళ్లు పెళ్ళికి వేసుకోనె డ్రెస్ ను ఛాలా గ్రాండ్ గా ఉండేలా డిజైన్ చేస్తారు.ఓ యువతి కూడా తన పెళ్లి కోసం ఎంతో అందమైన డ్రెస్‌ను డిజైన్ చేయించుకుంది. ఈ క్రమంలోనే అందంగా ముస్తాబై వివాహ వేదిక వద్దకు చేరుకుంది. దీంతో వివాహ వేడుక కూడా మొదలైంది. ఇంతలో ఆ వధువుకు ఓ విషయం గుర్తొచ్చింది. ఎంతో ఇష్టపడి డిజైన్ చేయించుకున్న డ్రెస్‌లో సగభాగం మిస్సైందని గ్రహించి.. వెంటనే మైక్ తీసుకుని విషయం వివరించి మరీ పెళ్లిని కాసేపు మధ్యలో ఆపేసింది. వధువు మాటలు విని అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. అయితే.. కొందరు యువతులు వచ్చి.. వధువుకు పూర్తి వస్త్రధారణ చేసిన అనంతరం వివాహ కార్యక్రమం మళ్లీ మొదలైంది.ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: