గూగుల్ ఎప్పటికప్పుడు తన యాప్ ని తన సేవలను వినియోగదారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వారి కోసం కొత్తదనం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా గూగుల్ మరో ఫీచర్ ని యాడ్ చేసింది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ కోసం మొబైల్‌లో సెర్చ్ అప్లికేషన్ కోసం గూగుల్ మంగళవారం డార్క్ మోడ్‌ను మొదలుపెడుతుంది.

 

సిస్టమ్-వైడ్ స్థాయిలో ఎనేబుల్ చేసి ఉంటే యాప్ కు డార్క్ మోడ్‌ డిఫాల్ట్‌గా ఉండాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ లో అయితే సెట్టింగ్స్ మెనూలో మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొత్త ట్యాబ్ ని కూడా జోడిచింది. వాట్సాప్ ఫేస్బుక్ సహా పలు సంస్థలు ఇప్పుడు తమ యాప్స్ లో డార్క్ మోడ్ ని ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: