దేశ వ్యాప్తంగా వలస కూలీలు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి దేశ వ్యాప్తంగ్ ఆంది. ఏ దేశంలో కూడా వలస కార్మికులు ఈ స్థాయిలో కష్టపడిన పరిస్థితి లేదు అనేది వాస్తవం. 

 

తాజాగా పంజాబ్ లోని అమృత్సర్‌లో బైపాస్ రోడ్ వద్ద వలస కార్మికులు నిరసన తెలిపారు. ఒక వలసదారుడు మాట్లాడుతూ... "నిన్న, మా హెల్త్ స్క్రీనింగ్ జరిగింది. మేము బస్సు కూడా ఎక్కామని కాని... రైలు రద్దు చేయబడిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసాడు. దీనితో తాము ఇప్పుడు రోడ్డు మీద ఉండవలసి వస్తుంది. మమ్మల్ని ఇంటికి పంపమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: