ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం 2002లో తమిళ చిత్రంగా తెరకెక్కిన రమణకు అనే సినిమాకు రీమేక్. 2003లో విడుదలైన భారతీయ తెలుగు భాష యాక్షన్ చిత్రం గా తెరకెక్కిన ఈ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి సినిమాతో పాటు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ లో ఠాగూర్ చిత్రం కూడా ప్రదర్శించబడింది. దేశంలో ఎక్కడ చూసినా లంచగొండి తనం వినిపిస్తోంది. అసలు లంచం లేనిది ఏ పని కూడా జరగడం లేదు. సామాన్య ప్రజలను లంచం పేరిట మరింతగా దోచుకొని వారిని దరిద్రులుగా మారుస్తున్నారు. శ్రీయ, జ్యోతిక , సునీల్ , చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు.
ఇక ఉన్నత అధికారులు మాత్రం డబ్బుతో ఉన్నతంగానే బ్రతుకుతున్నారు.. ఇలాంటి సమాజంలో లంచం అనే పేరు లేకుండా ప్రతి ఒక్కరిని అంతమొందిస్తూ లంచం అనే పదాన్ని కూడా నిర్మూలించేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యాంటీ కరప్షన్ ఫోర్స్ అనే పేరుతో ఎవరైతే లంచం తీసుకుంటారో వారిని హతమార్చారు. అంతేకాదు లంచం అనే పేరు వింటేనే రాజకీయ నాయకులు కూడా ఉలిక్కిపడేలా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి సమాజంలో లంచం తీసుకునే వారికి ఈ సినిమా ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.