పోకిరి.. ఆ సినిమానే పోలీస్ సినిమా. మళ్లీ ఆ సినిమాపోలీస్ గుర్తున్నాడా అని అడుగుతారు ఏంటి అని మీకు అనుమానం వచ్చింది కదా! హా పోలీస్ సినిమానే. కానీ ఆ సినిమాలో ఎంతోమంది పోలీసులు ఉన్నారు కదా! మొదటి నుండి ఉండే పోలీస్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు కదా! అదేనండి ఆశిష్ విద్యార్థి. 

 

IHG

 

అతని యాక్టింగ్ ఎంత బాగుంది అసలు.. పోకిరి సినిమాలో అతని క్యరెక్టర్ పోలీస్ ఏ అయినప్పటికీ కరప్టెడ్ పోలీస్ లా కనిపించి మనల్ని అలరించాడు. హీరోయిన్ ని కోహినీరూ డైమండ్ అంటూ పోల్చడం.. ఆ తరువాత కరప్టెడ్ పోలీసులు ఎలా ఉంటారు అనేది ఈ సినిమాలో ఓ రేంజ్ లో చూపించారు. 

 

IHG

 

ఇంకా అంతే కాదు.. ఆ తర్వాత మహేష్ బాబును బెదిరించడం కోసం వచ్చి మహేష్ బాబు మాటలకూ బెదిరిపోయి వెళ్లడం గురించి ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆశిష్ విద్యార్థి చివరి సినిమాలో కూడా హైలెట్ సీన్ లో నటించాడు. అయితే ఆశిష్ విద్యార్థి కేవలం మన తెలుగులో మాత్రమే కాదు పది భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. 

 

IHG

 

విలన్ పాత్రల్లో కమెడియన్ పాత్రల్లో, మంచి ఫాదర్ పాత్రల్లో, పోలీస్ పాత్రల్లో నటించి తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందాడు ఆశిష్ విద్యార్థి. ఇప్పుడు ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు కానీ కొన్ని ఏళ్ళ క్రితం మంచి మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: