జీవితంలో ఒక్కసారైనా వెండితెరపై కనిపించాలని ఎవరికైనా కోరిక తప్పకుండా ఉంటుంది... మరి ఆ కుటుంబం మొత్తం సినిమా వాళ్లతోనే నిండిపోయింది. ఇంతకీ ఎవరి కుటుంబం అంటారా ‘మెగా’ కుటుంబం.. చిరంజీవి  సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్వయంకృషితో ఎన్నో ఆటు పోటులను ఎదుర్కొని  ప్రజల గుండెల్లో మెగస్టార్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి


ఈయన వారసులుగా తమ్ముడు పవన్ కళ్యాన్, కొడుకు రాంచరణ్, వరుణ్ తేజ్, అల్లుల్లు బన్ని,సాయిధర్మతేజ్ లాంటి హీరోలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. పవన్ కళ్యాన్ సినిమా లో అడుగు పెట్టిన కొత్తలో అన్నయ్య సూచనలు సలహాలు తీసుకుని నటించే వారు.. ఈ సందర్భంలోనే అన్నయ్యతో సీరియస్ గా ఏదో విషయం మాట్లాడుతున్న ఫోటో మీకోసం....


మరింత సమాచారం తెలుసుకోండి: