టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా ఉన్నారు పూజాహెగ్డే మరియు రష్మిక మందన. తొలుత వారు చిన్న హీరోలతో చిన్న బడ్జెట్ సినిమాలు చేసేవారు ఆ తర్వాత వారికి వచ్చిన కృషితో పెరిగిన ఇమేజ్ తో ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్ సినిమా పరిశ్రమ సైతం వేరు సినిమాలు చేస్తున్నాను అంటే మామూలు విషయం కాదు ఎంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు పూజా హెగ్డే ముకుంద సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసి మళ్లీ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న. 

ఇక చలో సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన కూడా ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తుంది. ఈమెకు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. అక్కడ అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద హీరోలతో కలిసి నటిస్తూ తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలే ఆమె పుష్ప సినిమాలో నటించిన తీరుకు బాలీవుడ్ ప్రేక్షకులు లోకం దాసోహం అయ్యింది.

అయితే వీరిద్దరి తర్వాత ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా ఎదిగిన వారు దరిదాపుల్లో కనపడకపోవడం ఇప్పుడు సినిమా విశ్లేషకులను ఎంతగానో కలవరపెడుతుంది. కృతిశెట్టీ, శ్రీ లీల వంటి హీరోయిన్లు కొంతమంది పెద్ద హీరోల సరసన నటించే విధంగా ముందుకు దూసుకుపోతు ఉండగా వారికి కొంత సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు స్టార్ హీరో హీరోయిన్ లు ఎవరు లేరని వారు తేల్చి చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలు ఈ ఇద్దరు హీరోయిన్లు పెద్ద హీరోయిన్లు గా కొనసాగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు గా అగ్రహీరోయిన్ లుగా ఎన్ని సంవత్సరాలు ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: