సాయి పల్లవి కి ప్రేక్షకుల్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గతం లో ఫిదా సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన సాయి పల్లవి తొలి సినిమా తోనే సెన్సషనల్ హిట్ కొట్టి ప్రేక్షకుల మనసుని దోచేసింది..కాగా మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే గ్లామర్ షో చెయ్యడానికి అసలు ఆసక్తి చూపించకపోయిన కూడా సాయి పల్లవి అంటే యూత్ వెరెక్కిపోవడానికి కారణం ఆమె టాలెంట్ వల్లే.ఇకపోతే సాయి పల్లవి రేంజ్ లో ప్రస్తుతం డాన్స్ వేసే హీరోయిన్ సౌత్ ఇండియా లో ఎవ్వరు లేరు అని చెప్పొచ్చు.అంతేకాదు ఆమె డాన్స్ వేస్తె నెమలి నర్తించినట్టే అనిపిస్తుంది.

అయితే ఇక నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పోతే ఏ పాత్రని అయినా అలవోకగా నటించేస్తుంది..కాగా ఆమె నటనకు ఫిదా అవ్వని సినీ అభిమాని ఉండదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇక అందుకే సాయి పల్లవి కి ఇండస్ట్రీ లో అంత క్రేజ్ వచ్చింది..అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యడం సాయి పల్లవి కి అసలు నచ్చదు..ఇక తన పాత్రలో దమ్ము ఉంటేనే ఆమె సినిమా సైన్ చేస్తుంది..పోతే ఆమె పాత్రలో బలం లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సరసన ఛాన్స్ వచ్చినా నటించదు.అయితే ఇటీవల సాయి పల్లవి విషయం లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

ఇదిలావుంటే  అసలు విషయానికి వస్తే సాయి పల్లవి ఈమధ్య కాలం లో ఒక ప్రముఖ తమిళ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది.అయితే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసార.ఇకపోతే  ఈ ప్రాజెక్ట్ నుండి సాయి పల్లవి తప్పుకున్నట్టు తెలుస్తుంది.అయితే ఎందుకంటే తానూ సైన్ చేసే ముందు డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ కి..సెట్స్ మీదకి వచ్చిన ఆయన తీస్తున్న దానికి అసలు సంబంధమే లేదట.ఇక దీనితో తీవ్రమైన అసహనం కి గురైన సాయి పల్లవి వెంటనే షూటింగ్ జరుగుతన్న స్పాట్ నుండే వాక్అవుట్ అయ్యిందట.ఇక ఆ తర్వాత నిర్మాత గారికి కాల్ చేసి ఈ సినిమా నేను చెయ్యడం లేదు అని చెప్పి.పోతే ఆయన ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసిందట సాయి పల్లవి.ఇకపోతే ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: