టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి మనకి తెలిసిందే. అయితే ఈయన  స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తన డైరెక్షన్ స్కిల్స్ తో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు అని చెప్పవచ్చు.ఇదిలావుండగా ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే భావన సినీ ప్రేక్షకులలో కచ్చితంగా కలుగుతుంది.ఇకపోతే  తన సినిమాలతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ లను సొంతం చేసుకోవడంతో పాటు తన హీరోలకి కూడా మరపురాని విజయాలను అందిస్తూ ఒక మంచి ప్రాజెక్టుతో మహేష్ బాబు తో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు రాజమౌళి.

ఇదిలా వుండగా ఇక తాజాగా ప్రముఖ ఫిమేల్ సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ తన అన్నయ్య రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇకపోతే  మీడియాతో మాట్లాడిన శ్రీలేఖ ప్రస్తుతం ఒక మంచి ప్రాజెక్టు దొరికితే ఖచ్చితంగా సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తానని తెలిపింది.అయితే  ఇక కీరవాణి అన్నయ్య చేసిన పాటలలో తెలుసా మనసా సాంగ్ ఇష్టమని కీరవాణి కాకుండా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అని శ్రీలేఖ తెలిపారు. ఇకపోతే  సొంత కారు కంటే క్యాబ్లో వెళ్లడం మంచిదని ఆమె స్పష్టం చేసింది. పోతే రాజమౌళికి ఫ్యామిలీ పరంగా నేను ఎప్పుడూ దగ్గరే కానీ కెరియర్ పరంగా రాజమౌళి దారి రాజమౌళిదే..

నా దారి నాదే అని ఆమె చెప్పుకొచ్చారు.అయితే  ముఖ్యంగా ప్రొఫెషనల్గా ఎవరి ఇష్టం వాళ్ళుకు వుంటుంది అంటూ శ్రీలేఖ తెలిపింది.రాజమౌళి డైరెక్టర్ అయ్యాక బిజీ అయిపోయారని తెలిపిన శ్రీలేఖ.. పూర్తిగా మారిపోయారు అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది.. అయితే  ఇక ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతారని తెలిపిన శ్రీలేఖ.. ఇంపార్టెంట్ అని తెలిస్తేనే ఆ సినిమాలో నటిస్తానని చెప్పింది. అయితే ఇక నేను అన్ని జార్నర్స్ చేస్తానని , వర్క్ అంటే ఇష్టమని, వర్క్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని కూడా వెల్లడించింది.పోతే  వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే .ఇదిలావుంటే ప్రస్తుతం రాజమౌళి పై చేసిన కామెంట్లు సర్వత్ర వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: