అవును మరి.. ఈ మధ్యకాలంలో ప్రచారాలు ఎక్కువ అయ్యాయి. ఇన్నాళ్లు ఇంత దారుణమైన ప్రచారాలు జరగలేదు మరి.. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు అంటే కరోనా వైరస్ ఈ ప్రచారాలకు కారణం.. ఇన్నాళ్లు ఇలాంటి ప్రచారాలు జరగలేదు మరి.. ఇకపోతే ఈ కరోనా వైరస్ పై ఇప్పుడు మరో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారం కాస్త పాజిటివ్ అయినప్పటికీ ఇది కూడా వాట్సాప్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

 

IHG

 

ఇంకా ఆ ప్రచారం ఏంటి అంటే? ''మహ అద్భుతం. ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు. ఇది డిలీట్ చెయ్యకండి. వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఇది ఋగ్వేదంలోని మన్యు సూక్తం. దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైనా నయం చేయగలదని ఋగ్వేదంలో రాయబడింది. సో మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడా పంపండి.'' అంటూ షేర్ చేస్తున్నారు.

 

IHG

 

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే కొన్ని దృష్ప్రచారాలు జరగటం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు మళ్లీ ఇలాంటి ప్రచారాలు జరగటం సర్వ సాధారణం అయ్యింది. అయితే ఈ ప్రచారాలకు ప్రజలు కూడా ఆకర్షితులు అవుతున్నారు.. మరి ఈ ప్రచారాలు ఆగాలి అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.

 

 

                   

మరింత సమాచారం తెలుసుకోండి: