మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో 8 ఓట్లు ఉన్నాయి. మోహన్‌బాబు కుటుంబంలో 3 ఓట్లు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కుటుంబంలో వెంకటేష్, రానా, బాలకృష్ణ కుటుంబంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, తారకరామ్. కృష్ణ కుటుంబంలో కృష్ణ, రమేష్, నరేష్, మహేశ్‌బాబు, సుధీర్‌బాబు ఉన్నారు. వీరందరిలో ఈసారి ఎవరెవరూ ఓటు వినియోగించుకుంటారు అనేది ఓ చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఎన్నికలలా మా ఎన్నికల వేడి కొనసాగుతోంది. తాజాగా రోజా ఈ ఎన్నికలపై స్పందిస్తూ తాను లోకల్, నాన్ లోకల్‌ను నిరాకరిస్తాను. ఎవరి మ్యానిఫెస్టో బాగుంటే వారికి ఓటు వేస్తానని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రకాశ్‌రాజ్, మంచువిష్ణు అధ్యక్షులుగా, జీవిత, రఘుబాబు జనరల్ సెక్రెటరీలుగా బరిలో ఉన్నారు. మరి ఎన్నికలు ఎంత మంది వినియోగించుకుంటారో అక్టోబర్ 10 వరకు వేచి చూడాలి.