సర్పంచులను ఒక బొమ్మలగా చేసి పక్కన పెట్టారని.. వాళ్ళ ప్రజాస్వామ్యంగా గెలిచినా గాని హక్కులు పూర్తిగా కాల రాసేసి ఒక బొమ్మన వలె పక్కన పెట్టేశారని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ ఉద్యోగస్తులతోనే అన్ని కార్యక్రమాలు నడపడం అనేది చాలా దురదృష్టకరమని సర్పంచులు అంటున్నారు. ఏ హక్కు లేని సర్పంచ్ పదవి తమకు అనవసరం లేదని ఎంతోమంది వైసీపీ సర్పంచులు రాజీనామాలు చేస్తున్నారు.