కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత దేవినేని ఉమాకు హైకోర్టు పెద్ద‌ షాక్ ఇచ్చింది. తనను అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు
ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. త‌న అరెస్టు అన్యాయం అంటూ.. ఆ నోటీసులు ర‌ద్దు చేయాలంటూ ఆయ‌న హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు దేవినేని ఉమను ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో దేవినేని ఉమ 29న సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో ఉమాకు షాక్ త‌ప్ప‌లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: