హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం సివిల్‌ జడ్జి పోస్టులు 70 వరకూ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

 

కేవలం లా డిగ్రీ ఉంటే చాలదు. ఏదైనా కోర్టులో అడ్వకేట్‌ లేదా ప్లీడర్‌గా మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థి వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ మార్చి 13, 2020. న ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 13, 2020 న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం http://hc.ts.nic.in వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: