పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.నిన్న కాస్త ఊరట కలిగించిన ధరలు నేడు మార్కెట్ ఇంకాస్త తగ్గడంతో జనాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆషాఢమాసం లో ఇప్పుడు తగ్గడం పై మహిళలు ఎక్కువగా కొనుగొల్లు చేస్తున్నారు.22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.46,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.750, 24 క్యారెట్లపై రూ.820 మేర తగ్గింది. దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి.. రూ.57,000 లుగా ఉంది.


నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,110 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,970 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద కొనసాగుతోంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వద్ద ఉంది.


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150 ఉంది.బంగారం తగ్గితే వెండి కూడా అదే దారిలో నడిచింది.కిలో వెండి ధర రూ.57,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.57,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.62,400 ఉంది. బెంగళూరులో రూ.62,400, కేరళలో రూ.62,400 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,400, విజయవాడలో రూ.62,400, విశాఖపట్నంలో రూ.62,400 లుగా కొనసాగుతోంది..మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: