ఇదిలా ఉండగా తాజా గా టాలివుడ్ టాప్ హిరోయిన్ అనుష్క శెట్టి తెలుగు, తమిళ భాషాల్లో రూపొందుకుంటున్న ఒక సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్టు సమాచారం. అది కూడా సిక్వెల్ అని తెలుస్తుంది. అది 2005లో రజని కాంత్ హిరోగా వచ్చిన చంద్రముఖి సినిమా కు సిక్వెల్ అని తెలుస్తుంది. అనుష్క శెట్టి ఇప్పటికే కథ ను కూడా విన్నారట. కథ బాగా నచ్చే సరికి ఓకే కూడా చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో రజిని కాంత్ ఉండరని తెలుస్తుంది. రజిని కాంత్ స్థానంలో హిరో రాఘవా లారెన్సు నటించ నున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా డైరెక్టర్ పి. వాసు తెక కెక్కిస్తున్నాడని సినీ పరిశ్రమలో గుస గుస లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చంద్ర ముఖి పాత్రను అనుష్క శెట్టినే పోషిస్తున్నరట. ఈ సినిమాలో కీలక పాత్ర అనుష్క శెట్టి దేనని వినిపిస్తుంది. అయితే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు తీసిన అనుష్క శెట్టి కి ఈ సినిమా కథ బాగా నచ్చిందట. అందుకు గాను వెంటనే ఓకే చెప్పిందని టాక్