టీమ్ ఇండియా న్ క్రికెట్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. వివాహం తరువాత కూడా ఈమె హీరోయిన్గా పలు సినిమాలు చేసిన ముందు ముందు సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె మాత్రం సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పు కో బోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాణ బాధ్యతలు నుండి వైదొలిగిన అనుష్కశర్మ తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.


అనుష్క శర్మ గతంలో నిర్మాణ సంస్థ పై పలు చిత్రాలను నిర్మించిన అవి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించిన అనుష్క శర్మ తాజాగా అలాంటి నిర్మాణ సంస్థకు గుడ్ బాయ్ చెప్పబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు మరొక షాకింగ్ నిర్ణయాన్ని కూడా తెలియజేస్తోంది. వైవాహిక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే కచ్చితంగా ఈ పోటీ ప్రపంచం నుంచి తన తప్పుకోవాలని భావిస్తున్నట్లు గా తెలియజేస్తోంది.


సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పోటీ ప్రపంచం ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కుటుంబ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడం లో విఫలమవుతూ ఉంటారు అందుచేతనే ఈ ప్రపంచం నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేసింది. కుటుంబంనికే ఎక్కువ సమయం కేటాయించె ఉద్దేశంతోనే నిర్మాణ సంస్థ నుండి వైదొలగాలని ఆ తర్వాత హీరోయిన్ గా కూడా బిజీగా ఉండలేకపోతున్ననని తెలియజేస్తోంది. తన పరిమితిలో తక్కువ సమయంలోనే సినిమాలకు కేటాయిస్తూ నటిస్తాను తప్ప గతంలో మాదిరి ఎక్కువ సినిమాలు చేయాలనే ఆశ కూడా తనకు లేనట్లుగా తెలియజేసింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు తెలియజేస్తున్నారు. వివాహమైన హీరోయిన్స్ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపో లేదు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: