ఈ మధ్య కాలంలో అందరికి పెళ్ళి అంటే ఓ ఫోటో గ్రఫీ ఈవెంట్ అయిపోయింది. అయితే మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయాలల్లో పెళ్లి అనేది ఓ పెద్ద జోక్ అయిపోయింది. ఇక అప్పుడే లవ్ అంటారు..అప్పుడే పిల్లలు అంటారు..అప్పుడే విడాకులు అంటారు.ఇకపోతే ఎంత త్వరగా ప్రేమ పుడుతుందో అంతకంటే త్వరగానే విడాకులకు అప్లై చేస్తున్నారు.అయితే  ఈ లిస్ట్ లోకి చాలా ప్రముఖులే వస్తున్నారు. కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-నాగచైతన్య , బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కోలీవుడ్ హీరో ధనుష్..ఇలా స్టార్ జంటలు అధికారికంగా విడాకులు ప్రకటించారు. 

ఇదిలావుంటే  కొన్ని జంటలు విడాకులు తీసుకున్న దాని అఫిషీయల్ గా చెప్పకుండా..ఇక సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్ట్లు పెడుతూ..పరోక్షంగా విడాకుల మ్యాటర్ ని రివీల్ చేస్తున్నారు. ఇకపోతే ఆ లిస్ట్ లోకే వస్తుంది మెగా డాటర్ శ్రీజ. అమ్మడు నడిపిన యవ్వారాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మనకు తెలిసినవే. అయితే ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఓ బిడ్డను కన్నా శ్రీజ..ఆ తరువత అతని డివర్స్ తీసుకుని..నాన్న చెప్పిన కళ్యాణ్ దేవ్ ను పెళ్ళాడింది.అయితే అతనితో ఓ బిడ్డను కన్నాక..ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారట కానీ,

ఆ విషయాని ఆఫిషీయల్ గా చెప్పడం లేదు..కానీ,ఇక  సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టుకొస్తున్నారు. అయితే ఎప్పుడు భర్త తో చిల్ అయ్యే ఫోటోలని షేర్ చేసే శ్రీజ..గత కొంత కాలంగా కళ్యాణ్ దేవ్ పేరు ఎత్తడం లేదు..అంతేకాదు ఆయనకు సంబంధించిన పిక్స్ పెట్టడం లేదు..ఒకానోక టైంలో " నా పిల్లలే నా ప్రపంచం" అంటూ సంచలన పోస్ట్ పెట్టింది.ఇకపోతే  అయితే, తాజాగా శ్రీజ కు సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది.ఇక  తన క్లోజ్ ఫ్రెండ్ తో శ్రీజ మళ్ళీ ప్రేమలో పడ్డిందని ..కాగా త్వరలోనే ఆమె మూడో పెళ్ళి చేసుకోబోతుందని..సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇకపోతే  దీని పై మెగా కుటుంబం ఇప్పటి వరకు స్పందించలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: