ఊహలు గుసగుసలాడే వంటి చిత్రంతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా. టాలీవుడ్ లో పెద్ద సినిమాలలో నటించకపోయిన చిన్న సినిమాలతో బాగానే ఆకట్టుకుంటూ ఉంటుంది. సినిమాలతో తన కెరీర్ ని ప్రస్తుతం ఇలానే కంటిన్యూ చేస్తూ ఉన్నది. ఈమె నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవి చాలా తక్కువగా ఉన్నాయి. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వెల్లుబడుతూనే ఉన్నాయి.రాశీ ఖన్నా స్టార్డం దక్కించుకోవడం కోసం చాలా కష్టపడిందని చెప్పవచ్చు.


ఆమె ముందుగా సన్నబడడం కోసం చాలా జిమ్ వర్కౌట్లు కూడా చేసింది అంతేకాకుండా కాస్త ఇబ్బంది అయినా స్కిన్ షో కూడా చేయడం జరుగుతోంది. అయినా ఈ అమ్మడికి మాత్రం దక్కాల్సిన సక్సెస్ దక్కలేదని చెప్పవచ్చు.రాశీ ఖన్నా బ్యాక్ టు బ్యాక్ వరుసగా సిలువలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ చిత్రం కూడా ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవ్వలేదు. తాజాగా థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాక ఈ సినిమాలో నాగచైతన్య తో ముద్దు సన్నివేశాలు నటించడంలో కాస్త ఎక్కువగా కష్టపడినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈమెకు ఆఫర్లు మాత్రం వస్తునే ఉన్నాయి కానీ అవి సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆమె కెరియర్ కు ఎలాంటి ఆటంకాలను మాత్రం కలిగించలేదు ఇక అభిమానులు కూడా ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా రాశీ ఖన్నా వాటిని పట్టించుకోకుండా దూసుకుపోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇమే కోలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ లు అందుకుంటోంది. ఇక అంతే కాకుండా అక్కడ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకోవడంతో అందుచేతనే ఈ ముద్దుగుమ్మ  కోలీవుడ్ కి పరిమితమయ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా తనకి సక్సెస్ ఎక్కువగా ఇచ్చే చోట మన హీరోయిన్ల సైతం ఇప్పుడు అలాంటి పనులే చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎలా చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: