నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల్లో కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా రోజు వారీగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 1 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.05 కోట్ల షేర్ , 8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.  

రెండవ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.02 కోట్ల షేర్ , 8.55  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.37  కోట్ల షేర్ , 9.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.07 కోట్ల షేర్ , 5.95  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.99 కోట్ల షేర్ , 5.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ , 4.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4.37 కోట్ల షేర్ , 8.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 8 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.83 కోట్ల షేర్ , 8.00  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 9 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4.52  కోట్ల షేర్ , 9.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 10 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.35 కోట్ల షేర్ , 5.20  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 11 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.82  కోట్ల షేర్ , 4.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: