వెండితెర లో సెలెబ్రెటీలు గా ఉన్న వాళ్లు సినిమా ల ద్వారా మాత్రమే పాపులర్ అవుతుంటారు.. కానీ బుల్లి తెర పై చాలా మంది యాంకర్లు ప్రతిరోజు కనిపిస్తూ తమ హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తెలుగు బుల్లి తెర పై కొనసాగుతున్న యాంకర్ల లో ఇప్పుడు అందా ల పోటీ నడుస్తుంది...ఒకరిని మించిన అందాలతో మరోకరోకరు రెచ్చిపోతూ వస్తున్నారు... బుల్లితెర యాంకర్లు అంటే మెయిన్ గా వినపడే పేర్లు.. సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి.. 

 

 

 

వీరి లో సుమ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు ఎన్నో సినిమాలో కూడా కనిపించిన సుమ ఇప్పుడు లెజెండరీ యాంకర్ కొనసాగుతుంది. 
ఇకపోతే మిగిలిన వారి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేడు.. సుమ మాటలతో యాంకరింగ్లో కొనసాగుతుంటే.. వీరు మాత్రం తమ అందాలన్నీ అభిమానులకు కనిపించేలా చేసి యువతను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలాగే నెటిజన్లతో విమర్శలు కూడా అందుకుంటున్నారు. 

 


బుల్లితెరపై చాలా మంది ఇప్పుడు హత అందాలతో కనిపిస్తూ కుర్రాళ్లకును ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అందుకోసం సినీ హీరోయిన్ల కన్నా ఎక్కువగా అందాలను చూపిస్తూ వస్తున్నారు. అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కూడా. అనసూయ, రష్మీ, శ్రీముఖి వీరు సినిమాలో కూడా న్తసిస్తూ వస్తున్నారు. అయితే బుల్లితెరమీద ఉన్న హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే అందాల ఆరబోతకు మాత్రం ఎక్కడ డోకా లేకుండా చేస్తున్నారు.. 

 

 


అభిమానుల్లో ఇంకాస్త పాపులర్ అవ్వాలని హాట్ అందాలతో ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతూ వస్తున్నారు. అన్తోద్దమ్మా అని ఎన్ని సార్లు అన్న కూడా వీరి తీరును మాత్రం ఎక్కడ పట్టించుకోలేదని అర్థమవుతుంది. అలా రెచ్చగొడుతూ వస్తున్నారు. అందాల ఆరబోత అంటూ విచ్చల విడిగా డ్రెస్సులను వేసుకుంటూ నెటిజన్లతో కామెంట్లు అందుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: