ఉపాస‌న కొణిద‌ల మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ భార్య.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలందరికి ఆమె సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు టచ్ లో ఉండనే ఉంటారు. ప్రతి రోజు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సూచనా చేస్తూనే ఉంటారు. ఇంకా అలాంటి ఉపాసన ఇప్పుడు ఎం చేస్తుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.. 

 

షాక్ అయ్యేంత పని ఆమె ఎం చేస్తుంది అబ్బా అని ఆలోచిస్తున్నారా?  దోమలపై అవగాహనా కల్గించేందుకు ఆమె బ్యాట్ పట్టుకొని దోమలను కొడుతుంది. అయితే దోమలకు సంబంధించిన కొన్ని లింక్స్ ఇచ్చి చూడమన్నారు.. కానీ కొందరు మాత్రం.. ఉపాసన కొణిదెల ఎం చేస్తుందో చూస్తే మీకు నవ్వు ఆగదు అని యూట్యూబ్ లో ప్రమోటే చేస్తే.. 

 

మరికొందరు స్పందించి లాక్ డౌన్ లో దోమలను చంపడమే పనిగా పెట్టుకున్నావా ఉపాసన అంటూ జోకులు పేలుస్తున్నారు . మరికొందరు అయితే చిరంజీవి గారు మీ ఇంట్లో కూడా దోమలు ఉన్నాయా? వాటిని చంపడమే కోడలు పనినా! అయ్యో హత విధి అంటూ జోకులు చేస్తున్నారు. ఇంకా ఉపాసన బ్యాట్ పట్టుకొని దోమలను చంపే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో ఏంటో మీరు కూడా ఓ సారి చూసేయండి....   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: