సాధారణంగా మన తెలుగులో సూర్య కు చాలా వరకు క్రేజ్ ఉంటుంది. సూర్య సినిమాలు అనగానే ప్రేక్షకులు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ముందు నుంచి కూడా సూర్య తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాడు. అందుకే అతని నుంచి ఏ సినిమా వచ్చినా సరే ప్రేక్షకులు అలా చూస్తూ ఉంటారు. అతని సినిమాల్లో చాలా మంది ప్రేక్షకులకు కొన్ని కొన్ని సన్నివేశాలు అలా నిలిచిపోతు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా ఆరు. ఈ సినిమా ద్వారా అతను చాలా బాగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అనేది వాస్తవం. ఈ సినిమాలో త్రిష నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. 

 

సినిమా అంటే ఇలా ఉండాలని ఆ టైం లో ఈ సినిమా చూపించింది అనేది వాస్తవం. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు ఎంత బగానో నచ్చింది. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బాగా దగ్గరయ్యాయి అనేది వాస్తవం. యాక్షన్ సన్నివేశాల్లో అతని నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇక త్రిష నటన కూడా ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరైంది అనేది కూడా వాస్తవం. ఆమె ఈ సినిమా నుంచి మన తెలుగులో బాగా ఫేమస్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నుంచి సూర్య ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు తెలుగులో. అతని సినిమాల కోసం మొదటి రోజు చూసే వరకు వెళ్ళింది. 

 

సినిమా అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పడమే కాదు స్టార్ హీరోలు ప్రయోగాలు చేస్తే ఇలా చెయ్యాలి అంటూ చాలా మంది మాట్లాడుకున్నారు కూడా. ఆ విధంగా ఈ సినిమా దగ్గరైంది ప్రేక్షకుల కు. ఆ తర్వాత అతని నుంచి ఏ సినిమా మన తెలుగులో వచ్చినా సరే ప్రేక్షకులు అసలు వదలకుండా చూడటం మనం చూసాం అనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: