ఇతర భాషల సినిమాలకు మన తెలుగులో మంచి క్రేజ్ అనేది ఉంటుంది. ఇతర భాషల సినిమాల కథ నచ్చితే మన తెలుగులో చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు. సినిమాలో ఉండే కథ నచ్చితే చాలు హీరో స్టార్ హీరో అయినా మరొకరు అయినా సరే మన తెలుగులో సినిమాలను వదలకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు అనేది నిజం. మన తెలుగులో ఎన్నో సినిమాలు ఇతర భాషల హీరోలవి వచ్చి సూపర్ హిట్ అయ్యాయి అనేది వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో విక్రం. అతని సినిమాలు వస్తున్నాయి అంటే చాలు చాలా మంది మొదటి రోజు సినిమాకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. 

 

ఇక అతని సినిమాల్లో ఈ మధ్య కాలంలో చాలా బాగా నచ్చిన సినిమా ఒకటి ఉంది. అదే ఐ. ఆ సినిమాలో అతని నటన చూసిన ప్రేక్షకులు అయితే మైండ్ పోయింది మాకు అనే విధంగా సినిమా చూసి వచ్చి కామెంట్స్ చేసారు అనేది వాస్తవం. ఆ సినిమాలో అతను జీవించాడు. దర్శకుడు శంకర్ ఆలోచనకు తగిన విధంగా అతను నటించి మెప్పించాడు అనేది వాస్తవం. ఆ సినిమా నుంచి చాలా మంది ప్రేక్షకులు చాలా నేర్చుకున్నారు. సినిమా అనగానే యాక్షన్ సన్నివేశా లు కాదు నటన ఎంతో కీలకం అని నిరూపించిన సినిమా అది అనేది వాస్తవం. 

 

సినిమా నుంచి దర్శకులు కూడా చాలా నేర్చుకున్నారు. సినిమా ఫ్లాప్ అయినా సరే మన తెలుగులో మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులకు అనేది నిజం. ఈ సినిమా ను విమర్శకులు కూడా కొనియాడారు. ఏ విధంగా ఫెయిల్ అయింది అంటూ విమర్శకులు కూడా ప్రశ్నించారు అనేది వాస్తవం. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నామని ఎందరో దర్శకులు కామెంట్స్ కూడా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: