ఆర్య2 మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ లాంటి చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికీ హీరోయిన్ ఛాన్సులు చేజిక్కించుకుంటూనే ఉంది. అడపాదడపా ఐటమ్ సాంగులలో కూడా కాజల్ అగర్వాల్ తన అందాలను ఒలకబోస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో నేను పక్కా లోకల్ పక్కా లోకల్ అనే ఐటం సాంగ్ లో డాన్స్ చేసినందుకు గాను కాజల్ అగర్వాల్ కి బాగా పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల కాజల్ జీవితంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 


ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతున్న కాజల్ వద్దకు వచ్చి చోటా కె నాయుడు ముద్దుపెట్టుకున్నాడు. అప్పట్లో ఇది అనేక చర్చలకు దారి తీసింది. కాజల్ అగర్వాల్ చోటా కె.నాయుడు ప్రవర్తనను కప్పిపుచ్చేతూ తాను నా కుటుంబం లోని ఒక వ్యక్తి లాంటి వాడే అని చెప్పుకొచ్చింది. 61వ ఫిలింఫేర్ అవార్డులలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన ఎద భాగం కనిపించేలా క్లీవేజ్ షో చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అనేకమైన ఇంటర్వ్యూలలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన లోదుస్తులు కనిపించేలా పొట్టి డ్రెస్సులు వేసుకొని తన అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గోవిందుడు అందరివాడే టీజర్ లాంచ్ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ ఇన్నర్ వేర్ క్లియర్ కట్ గా కనిపించగా... అది అనేక చర్చలకు దారి తీసింది. గతంలో కాజల్ అగర్వాల్ ఒక మెన్స్ మ్యాగజైన్ కవర్ పై టాప్ లెస్ గా కనిపించింది. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించగా... కాజల్ ఈ విషయంపై మాట్లాడుతూ తాను టాప్ లెస్ ఫోటో షూట్ లో పాల్గొనలేదని... మా కజిన్ వాళ్ళు ఫోటో ఎడిట్ చేశారు అని.. తను ఎప్పుడూ టాప్ లెస్ గా కనిపించనని చెప్పుకొచ్చింది. 

IHG
కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటించిన క్వీన్ సినిమాకి రీమేక్ గా తమిళంలో ప్యారిస్ ప్యారిస్ అనే చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించింది. అయితే ఒరిజినల్ సినిమా అయిన క్వీన్ లో కంగనా రనౌత్ వక్షోజాలను ఒక నటీమణి ప్రెస్ చేస్తుంది. ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ వక్షోజాలను ఎల్లి అవ్రం ప్రెస్ చేస్తుంది. ఈ సన్నివేశంలో హీరోయిన్ బ్రా వేసుకుందో లేదో చెక్ చేస్తారు. అప్పట్లో ఈ సన్నివేశం పెద్ద దుమారమే రేపింది. కాజల్ రందీప్ హుడా తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిందని అప్పట్లో అనేక కథనాలు ప్రచురించబడ్డాయి. దో లాఫ్జాన్ కి కహాని చిత్రంలో ఆమె రందీప్ హుడా కి లిప్ లాక్ కిస్ ఇచ్చి వివాదాల్లో చిక్కుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: