కరోనా మహమ్మరి విజ్రుంభన  కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే... ఇప్పటికే ఎంతో మంది కరోనా సొకింది.  చాలా మంది ప్రాణాలును సైతం కోల్పోయారు. సినీ ఇండస్ట్రీ లో మాత్రం కరొనా కల్లోలం మొదలైంది. ఒక్కొక్కరుగా చాలా మంది కరోనా తో పోరాడుతున్నారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ తో పాటుగా మరో ముగ్గురూ పెద్దలు కరోనా తో పోరాడి ప్రానాలను పొగొట్టుకున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచం తల క్రిందులుగా మారింది. మన దేశం తో పాటుగా ఫారిన్ కంట్రీలలొ కూడా కేసులు విపరీతంగా పెరుగుతూన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..


ఇప్పుడు సినీ పరిశ్రమలో మళ్ళీ జనాలు భయంతో వణికిపోతున్నారు. ఏడాది పాటు ఆగిన సినిమాలు కొద్ది రోజులుగా శర వేగంగా షూటింగ్ ను జరుపుకున్నారు.. చాలా సినిమాలు షూటింగ్ పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కొన్ని భారీ బడ్జెట్ తో చిత్రీకరన జరుపుకుంటున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీని కరోనా  ఇప్పుడు వదల్లేదు.అందరికి జాగ్రత్తలు చెబుతూ ఎంతో జాగ్రత్తగా ఉండే సినీ తారలకు ఇలా కరొన సోకడం అందరినీ ఆందోళనకు గురి చెస్తుంది.


మహేష్, మంచు లక్ష్మీ, త్రిష కరోనా నుంచి ఇటీవలే కోరుకున్నారు.. ఇప్పుడు మరో స్టార్ హీరో కు కరోనా సొకిందని వెల్లడించారు..మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని తన ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నాకు భయం లేదు. వైద్యుల సలహాలు కూడా తీసుకుంటున్నా..మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..  .అతని శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది.దీంతో ఆయన ఆభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొలుకొవాలని అందరూ కామెంట్లు పెడుతున్నారు.. జనాలు భయంతో వణికిపోతున్నారు.. తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: