అందాల ముద్దుగుమ్మ  రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు రాశి ఖన్నా అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ లో రాశి ఖన్నా కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాలలో నటించిన రాశి ఖన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది,  ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,  ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాలు మాత్రమే కాకుండా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా రాశి ఖన్నా నటిస్తోంది. 
 ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటు ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, డైలీ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉండే రాశి ఖన్నా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం కూడా రాశి ఖన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో  హాట్ బ్యూటీ రాశి ఖన్నా అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇప్పటికి కూడా రాశి ఖన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: