నరసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు .నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి.అయితే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం .పోతే  పక్క మాస్ ఎలివేషన్ తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు ఇప్పటికే గోపీచంద్ అధికారికంగా అభిమానులతో తెలియజేశారు.

అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగు కర్నూల్ శివారులలో కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇదిలావుంటే  ఎప్పటికప్పుడు ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ అభిమానులలో మరింత ఆసక్తిని నెలకొనేలా చేస్తూ ఉండడం గమనార్హం. ఇక తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ రావడంతో అభిమానులలో కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలావుంటే ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 2 వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు.ఇకపోతే కొన్ని అనివార్య కారణాలవల్ల #NBK 107 సంక్రాంతి బరిలో దించడానికి సిద్ధంగా ఉన్నారు దర్శకనిర్మాతలు.అయితే  కానీ ఇదే సంక్రాంతి బరిలోకి చిరంజీవి 154వ చిత్రం కూడా పోటీ పడుతూ ఉండడం గమనార్హం. అయితే అంతేకాదు ప్రభాస్ ఆది పురుష్ సినిమా కూడా సంక్రాంతి బరిలో పోటీ పడడానికి సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పోతే సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాను ప్రవేశపెడితే కలెక్షన్లు తక్కువగా వస్తాయని ఆందోళన కూడా అభిమానులలో మొదలైంది. అయితే మరి ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: