టెక్నాలజీ పరంగా ఇతర దేశాలతో పోటీ పడుతుంది మన భారత్.

 ఇంకా వేగవంతమైన డేటా సేవలను అందించాలి అని మన దేశం త్వరపడుతుంది. డేటా సేవలను అందించేందుకు టెలికాం నెట్ వర్క్ కంపెనీలు తమ పరికరాలని సిద్ధం చేస్తున్నాయి. మార్కెట్లోకి ఇప్పటికే 5జి నెట్వర్క్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశారు మరియు 5g టెక్నాలజీతో తయారు చేస్తారు కాబట్టి ఇది ఖర్చుతో కూడుకున్నది.

 కావున మొబైల్ కంపెనీలు 5జి ఫోన్లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.


అయితే అధిక ధర వల్ల ఈ మొబైల్స్ సామాన్య ప్రజలకి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఇందు వల్ల వీటి విడిభాగాలని ఉత్పత్తి చేసే కంపెనీలకు మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జి మొబైల్స్ అందించే దిశగా దృష్టి పెట్టారు. 5జి నెట్వర్క్ అందుబాటులోకి రాక ముందే మార్కెట్లోకి 5జి మొబైల్స్ డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పటివరకు భారత్ మార్కెట్లోకి వచ్చిన 5g మొబైల్ సిరీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం


5జి ఇంటర్నెట్ మొబైల్స్- యాపిల్ సిరీస్ నాలుగు రకాల మొబైల్స్ ని విడుదల చేసింది ఐఫోన్ 12, ఐ ఫోన్ 12ప్రో, ఐ ఫోన్ 12ప్రో మాక్స్ , ఐ ఫోన్ 12మినీ. ఈ మొబైల్స్ ధర ఫిచర్ల పరంగా వీటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇవి 5జి ఫీచర్లు సపోర్ట్ చేస్తాయి.


5జి ఇంటర్నెట్ మొబైల్ ధరలు

ఫోన్ 12 రూ. 1,29,900/-

ఫోన్ 12 ప్రో రూ. 1,19,900/-

ఫోన్ 12 ప్రో మాక్స్ రూ. 79,900/-

ఫోన్ 12 మినీ రూ. 69,900/-

మరింత సమాచారం తెలుసుకోండి: