అస‌లు క‌రోనా వైర‌స్ ఎలా వ్యాప్తి చెందుతుంది ? అన్న‌దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి స‌రైన క్లారిటీ లేదు. ఈ క్ర‌మంలోనే క‌రోనా భారీన ప‌డిన వ్య‌క్తులు ద‌గ్గినా, తుమ్మినా ఆ తుంప‌ర్లు ఎదుట వ్య‌క్తుల‌పై ప‌డితే చాలు క‌రోనా వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌లే ఉన్నాయి. అయితే ఇప్పుడు మ‌నం వ‌దిలే అవపాన వాయువులు(పిత్తుల) వలన కూడా కరోనా వ్యాప్తి చెందుతుందట. ఇదే నిజ‌మైతే ఇక ప్ర‌పంచంలో అస‌లు మ‌నుష్యులు అన్న వాళ్లు మిగ‌ల‌ర‌నే చెప్పాలి. 

 

ద‌గ్గులు, తుమ్మ‌లే కాకుండా శ‌రీరం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే గ్యాస్ ద్వారా కూడా క‌రోనా సోకుతుంద‌ని.. అందుకే ఓపెన్ ప్ర‌దేశాల్లో గ్యాస్‌ను వ‌ద‌లొద్ద‌ని ఆస్ట్రేలియా డాక్టర్ ఆండీ టాగ్‌ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దుస్తులు లేనప్పుడు గ్యాస్ వదలడం వలన వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. అందుకే గ్యాస్ వదిలే సమయంలోనూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన సూచిస్తున్నారు. మ‌రి పిత్తుల ద్వారా కూడా గ్యాస్ వ‌స్తే ఈ ప్ర‌పంచాన్ని ఆ భ‌గ‌వంతుడే కాపాడాలేమో..? 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: