టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తన నటనతో యావత్ భారత దేశంలో మంచి ట్రేండింగ్ ఉన్న హీరో అయ్యాడు. తన నటన లోని స్టైల్ తన కి గుర్తింపు తెచ్చిందని అభిమానులు అంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ తరువాత వచ్చిన 5 సినిమాలు కాస్త నిరాశ పరచాయి అయినప్పటికీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. దేశం లో కరోనా వచ్చి సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళా తాను కొంతమందిని టీం గా చేసుకొని సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. దింతో విజయ్ కి మంచి మద్దతు అభిమానుల నుండి లభిస్తోంది.
Wishing our Choco Boy @TheDeverakonda a very happy birthday! ❤️🔥 Cant wait for your future projects 😍 Best wishes 😇#HBDVijayDeverakonda pic.twitter.com/ObTCBmYEDP
— A2 Studio (@a2studoffl) May 9, 2020
తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నాడు. ఈ రోజు విజయ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు#HBDVijayDeverakonda హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో నిలిచింది. శేఖర్ కమ్ముల ఫిదా మూవీ లో నటించినటువంటి సాయి పల్లవి లేటెస్ట్ గా తన బర్త్ డే జరుపుకుంది. ఆ సినిమా తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ మల్లి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ ఎంటర్టైన్మెంట్ లో నటిస్తోంది. ఈమె బర్త్ డే సందర్భంగా #HappyBirthdaySaiPallavi అనే హ్యాష్ టాగ్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న సెకండ్ హ్యాష్ ట్యాగ్ గా నిలిచింది.
There is simply no way any other actress will ever come close to sai pallavi in the epitome of beauty and grace.
— Sai Pallavi™ (@SaipallaviFC) May 9, 2020
Okkate Piece Hybrid Pilla @Sai_Pallavi92 ❤#HappyBirthdaySaiPallavi #HBDSaiPallavi #Saipallavi pic.twitter.com/nutcUBPwAl