ఉరిశిక్షలు వేస్తున్నా కొన్ని మానవ మృగాలు మారడం లేదు. ఏళ్ళకు ఏళ్ళు జైల్లో మగ్గిపోతున్నా సరే కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఏడు నెలల చిన్నారి మీద జరిగిన అగాయిత్యం కన్నీరు పెట్టిస్తుంది. 7 నెలల పసిపాప పై అఘాయిత్యం ఘటనలో ప్రస్తుతం ఇంకా విచారణ నడుస్తుంది. ఓ యువకుడిను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతని వద్ద సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పాప తండ్రి- మరో వ్యక్తి కలసి సారాయి వ్యాపారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. సారాయి వ్యాపారంలో ఇద్దరి మద్య విభేదాలు రావడంతో  తండ్రి పై కోపంతో పాప ను అర్ధరాత్రి తీసుకెళ్లి ఊరుబయట పడేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన విచారణ మొత్తం కూడా రహస్యంగా జరుగుతుందని తెలుస్తుంది. జిజిహెచ్ లో పాప కు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: