ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం 8 గంటల నుంచి  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది, సాయంత్రానికి  పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ, విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ, విశాఖ: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ, తూ.గో: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ, ప.గో: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ, కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ, గుంటూరు: 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ, ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ, నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ, చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ, వైఎస్ఆర్ జిల్లా: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ,  కర్నూలు: 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ, అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు అంటే ఏపీ వ్యాప్తంగా  515 జెడ్పీటీసీ, 7,216 ఎంపీటీసీ,  స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: