శృంగారం ఇది ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఉండేదే. కొంత మందికి రోజువారి జీవితంలో ఇదొక భాగం అని చెప్పాలి. కొంత మంది శృంగారం లేకుండా అస‌లు ఉండ‌లేరు.  ప్రస్తుత రోజుల్లో తినడానికి అన్నం లేకుండా.. త్రాగడానికి నీళ్లు లేకపోయిన ఉంటారేమో కానీ శృంగారం లేకుండా ఇటు మగవారు.. అటు వారు ఆడవాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. సెలబ్రేటీలైతే ఏకంగా పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు అనే లెవల్లో స్పీచులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇక శృంగారం అంటే ఏదో ఒక‌రితో ఒక‌రుకాదు. ఇందులో మ‌ళ్ళీ వేరు వేరు కోణాల‌ని కూడా క‌నుక్కుంటున్నారు నేటి యువ‌త‌. 

 

మ‌న సంస్కృతికి, సంస్కారాల‌ని ప‌క్క‌న పెట్టి పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువ‌గా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇక శృంగార కోరిక‌లు ఎక్క‌వుగా ఏ వ‌య‌సులో ఆడ‌వారికి క‌లుగుతాయంటే..  ఇది ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేమిటంటే...  ఆ సంస్థ ఒక వెయ్యి మంది మహిళలను ముప్పై నుండి నలబై ఏళ్ళ మద్య ఉన్న మహిళలపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో యవ్వన వయస్సులో కంటే ముప్పై ఏళ్ల వయస్సులోనే మాకు శృంగార సంబంధిత కోరికలు ఎక్కువగా కలుగుతాయి అని అంటున్నారు. 

 

నిజానికి అది నిజ‌మ‌నే చెప్పాలి. య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు ఏదో శృంగారం చేయాల‌నే ఆత్రుత, కోరిక ఉంటుంది త‌ప్పించి ప్ర‌త్యేకించి ఒక ఇంట్ర‌స్ట్ అంటూ ఏమీ ఉండ‌దు. కాని 30 నుంచి 40మ‌ధ్య‌లో ఉన్న వారికి దాని పైన కాస్త ఇంట్ర‌స్ట్ పెరుగుతుంది. అది ప‌ని ఒత్తిడి కావొచ్చు మ‌రేద‌న్నా కావొచ్చు.  ప‌ని ఒత్తిడి అధికంగా ఉన్నా కూడా శృంగారం చేయ‌డం వ‌ల్ల కాస్త రిలాక్స్ ఉంటుంద‌ని  చెబుతారు. యవ్వన వయస్సులో ఉన్నప్పుడు నెలకు కేవలం ఐదు సార్లు నుంచి పది సార్లు మాత్రమే శృంగారం చేయాలని కోరికలు ఉండేవి . కానీ ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం వారంలో ఐదు సార్లు వరకు నెలకు ఇరవై నుండి ముప్పై సార్లు శృంగారం చేయాలన్పిస్తుందని వాళ్లు చెప్పడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: