హాట్ బ్యూటీ రాశి కన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో  ఈ బ్యూటీ తెలుగు నాట సినిమా ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా జిల్, తొలిప్రేమ, జై లవకుశ, సుప్రీమ్, ప్రతి రోజు పండగే, హైపర్, వంటి పలు చిత్రాల్లో నటించిన రాశి కన్నా తెలుగు లో టాప్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ప్రస్తుతం కూడా రాశి కన్నా, అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 దీనితో పాటే గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి  కన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు రాశి ఖన్నా తన అందాలను ప్రదర్శించేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. తాజాగా కూడా రాశి కన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రాసి కన్నా పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో తెలుపు రంగు బట్టలలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లు ధరించి , తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రాశి కన్నా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: