పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకుల ను అలరి స్తున్న హీరో , దర్శ కుడు ఉపేంద్ర , ఆ మూవీ స్ డబ్బిం గ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకు లను అల రిస్తున్న విష యం తెలిసిం దే. కన్యా దానం , స న్నాఫ్ సత్య మూర్తి, గని వంటి తెలుగు స్ట్ర యిట్ మూవీ స్ తో ఉపేంద్ర ప్రేక్షకు లను అలరిం చారు. స్టార్ హీరో ప్ర స్తుతం కబ్జా, త్రిశూలం, ‘బుద్ధిమంత 2, యూఐ కన్నడ మూ వీస్ లో నటిస్తు న్నారు.ఉపేంద్ర అస్వ స్థతకు గుర య్యా రంటూ నిన్న సాయం త్రం నుంచి వార్తలు వెల్లువె త్తుతు న్నాయి. శ్వాస తీసుకో వడం లో ఆయన ఇబ్బంది పడ్డారని, చిత్ర బృందం ఆయ నను హుటా హుటిన ఆసుపత్రి కి తరలిం చిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళ నకు గుర య్యారు. త్వర గా కోలుకోవా లంటూ సోషల్ మీడి యా లో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యం లో ఉపేంద్ర తన ఆరోగ్యం పై స్పష్టతbని చ్చారు. తాను ఆరోగ్యం గానే ఉన్నా నని ఒక వీడియో ను వి డుదల చేశారు. ప్ర స్తుతం తాను యూఐ సి నిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాననీ , షూటింగ్ జరుగు తున్న లొకేష న్లో దుమ్ము ఎక్కు వగా ఉండటం తో కొంచెం ఇ బ్బందికి గురయ్యా ననీ , దగ్గర్లో ఉన్న ఆసుపత్రి కి వెళ్లి వచ్చాననీ , ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుంద నీ , అసత్య ప్రచా రాలు చేయ కం డనీ , ఇప్పుడు కూడా షూటింగ్‌ లో పాల్గొం టు న్నాననీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: