తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  చేసివి కొన్ని చిత్రాలే అయినా పవన్ కళ్యాన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాన్   మొదటి నుంచి మాస్ ఇమేజ్ బాగా పెంచుకుంటూ వచ్చాడు.  గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మరో బ్లాక్బస్టర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిత్రాల పైనే కాకుండా రాజకీయాల వైపు కూడా వెళ్లారు. ప్రస్తుతం చిత్రాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కి పిచ్చి అన్న విషయం తెలిసిందే.  ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ పవన్ కళ్యాణ్ అంటే సెలబ్రిటీల కూడా విపరీతమైన క్రేజ్.

 

పవన్ కళ్యాణ్ అంటే  మెగా హీరోలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ అంటే హీరో నితిన్ కి వల్లమాలిన అభిమానం ఆయన జీవితంలో తన తల్లిదండ్రుల తర్వాత అంతగా ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పలుమార్లు చెప్పారు.తాజాగా నితిన్ నటించిన భీష్మా సూపర్ హిట్ అయింది ఇటీవల భీష్మ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని ఇంత గొప్పగా పొగుడుతాడు నితిన్.

 

తాజాగా నితిన్ నటించిన భీష్మ మూవీ గురించి పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా భీష్మ మూవీ గురించి హీరో వరుణ్ తేజ మాట్లాడుతూ నితిన్ కి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా నితిన్ గురించి మాట్లాడుతూ పవన్ బాబాయ్ అంటే నితిన్ కి ఎంతో ప్రాణం. ఆయనతో మాకు రక్త సంబంధం ఉంది కానీ నితిన్ అంతకంటే గొప్పగా పవన్ బాబాయ్ అభిమానిస్తాడు ఆ విషయంలో నెంబర్ వన్ అని తెగ పొగిడేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ మూవీలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: