నందమూరి బాలకృష్ణ... తండ్రి వారసత్వాన్ని అందుకున్నా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా తన తండ్రి పేరు ని వాడుకుని పైకి వచ్చిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పవచ్చు. ఆయన  తనకు ఏ స్థాయిలో పేరు వచ్చినా సరే తనకు ఉంచుకున్నారు గాని తన తండ్రి ద్వారా తనకు వచ్చింది అనే విధంగా ఎప్పుడు లేదు. తన తండ్రిని గౌరవిస్తూ నే ఆయన వారసుడిగా వస్తూనే కూడా ఆయన ఎక్కడ కూడా తండ్రి మార్క్ తోనే పైకి రావాలి అనే విధంగా ఎప్పుడు  కూడా ప్రయత్నం అనేది చేసిన సందర్భం లేదు అనే మాట అక్షరాలా నిజం. టాలీవుడ్ లో ఆయనకు చాలా తక్కువ కాలంలో ఇమేజ్ వచ్చింది. 

 

ఆయన సినిమాలు అనగానే ఒక క్రేజ్ ని తీసుకొచ్చారు బాలయ్య అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిర్మాతగా పెద్దగా సినిమాలు చేయలేదు గాని నిర్మాతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన సినిమాలను నిర్మించిన నిర్మాతలు ఆయనను చాలా బాగా గౌరవిస్తూ ఉంటారు అని అంటారు. వారికి ఆయన అన్ని విధాలుగా అప్పట్లో అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. 

 

తన సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే ఆయన ఎక్కడ అకుడా వారిని ఇబ్బంది పెట్టలేదు అని వాళ్ళు ఇచ్చింది తీసుకుని సరిపెట్టుకున్నారు గాని తనకు ఇంత కావాలి అని డిమాండ్ చేసిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అని చెప్తూ ఉంటారు. ఇక ఆయన మాటను కూడా కాదు అనే పరిస్థితి సినిమాలో లేదు అని అంటారు. ఆయనకు చాలా మంచి ప్రాధాన్యత ఉండి అనేది విషయం అందరికి తెలిసిందే. ఆయనకు ఆ విధంగా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: