మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళం లో అద్భుతమైన విజయం సాధించిన లూసిఫర్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడి గా పేరు తెచ్చుకున్న సత్యbదేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో చాలా గ్రాండ్ గా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ లు బాక్సా ఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటి వరకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 5.67
సీడెడ్ : 5.14 కోట్లు .
యు ఏ : 2.27 కోట్లు .
ఈస్ట్ : 2.11 కోట్లు .
వెస్ట్ : 1.04 కోట్లు .
గుంటూర్ : 2.35 కోట్లు .
కృష్ణ : 1.22 కోట్లు .
నెల్లూర్ : 90 లక్షలు .
రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గాడ్ ఫాదర్ మూవీ 20.70 కోట్ల షేర్ , 34.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక : 2.30 కోట్లు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.80 కోట్లు .
ఓవర్ సీస్ లో : 2.55 కోట్లు .
రెండు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ 27.35 కోట్ల షేర్ , 50.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: