
అప్పటినుంచి చాలా చోట్ల వీరికి సంబంధించిన రేట్ల తో పాటు, బూతులు కూడా వైరల్ గా మారాయి. ఇప్పటికీ కూడా ఈ అక్క చెల్లెల గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూ ఉంటుంది. చివరికి తప్పయింది క్షమించండి అని చెప్పిన కూడా వదలడం లేదు. అలేఖ్య చిట్టి పీకిల్స్ లో ఒకరైన రమ్య రిల్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ రీల్స్ తో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. దీంతో సినిమాలలో కూడా ఈమెకు అవకాశం వచ్చింది. ఇటీవలే ఒక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా రమ్య కనిపించింది.
అప్పటినుంచి కూడా మరొకసారి రమ్యని ట్రోల్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్.. దీంతో తమ సిస్టర్ ని ట్రోల్ చేస్తున్న వారికి రమ్య సిస్టర్ సుమా ఫైర్ అవుతూ.. ఏంటి మీ చెల్లి స్టేజి మీద నిలబడినందుకే అంత ఆనందంగా ఉందా?.. అని మీరు అనుకోవచ్చు.. కానీ తాను ఎంతో కష్టపడిందో మీకు తెలియదు మేము చాలా సాధారణమైన మనుషులమే ఆ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను.. వీడియోలే చేసుకునేది కదా అని మీరు అనుకోవచ్చు.. కానీ ఎన్ని ఆడిషన్స్ ఇచ్చిందో తాను మీకు తెలియదు .. ఒకానొక సమయంలో తన డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.. ఆ స్టేజ్ నుంచి మళ్లీ ఈ స్టేజ్ మీద ఎక్కే వరకు వెళ్లిందంటే అంతా రమ్య క్రెడిట్ అంటూ తెలియజేసింది.