
ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమా కావడంతో మరింత హైప్ ఏర్పడింది . ఈ క్రమంలోనే ఓటీపీ స్ట్రీమింగ్ పార్ట్నర్ను ఫైనల్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అని చెప్పుకోవచ్చు . తాజా సమాచారం ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . అలానే ఆడియో మరియు సాటిలైట్ అదే విధంగా థియేటర్స్ పైన మంచి ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి .
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది . నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది . చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయిగా ఈ సినిమా మిగిలిన ఉన్నదని తన అభిమానులు ఆశిస్తున్నారు . ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైనింగ్ లో ఉంది . రాబోయే నెలల్లో మ్యూజిక్ మరియు ట్రైలర్ రిలీజ్ లతో ఈ సినిమాపై మరింత హైట్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది . మెగాస్టార్ చిరంజీవి చేతి లోపల సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి .